EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

వందేళ్ల తర్వాత హోలీ రోజున చంద్రగ్రహణం.. విశిష్టత ఇదే

ఈతరం భారతం హైదరాబాద్ మార్చ్ 2:

ఈ ఏడాది మార్చి 3న సంభవించనున్న తొలి చంద్రగ్రహణం ఆధ్యాత్మికంగా, జ్యోతిష్యపరంగా కీలకంగా మారింది. దాదాపు వందేళ్ల తర్వాత హోలీ పండుగ రోజున ఏర్పడనున్న ఈ గ్రహణం,అత్యధిక సమయం పాటు కొనసాగనుంది. మార్చి 3న ఉదయం 6:19 గంటలకు సూతక కాలం ప్రారంభమై,మధ్యాహ్నం 3:19 గంటలకు గ్రహణం మొదలవుతుంది. సంపూర్ణ చంద్రగ్రహణం సాయంత్రం 4:34 గంటలకు ప్రారంభమై, 6:47 గంటలకు ముగుస్తుంది. భారతదేశంలో, ముఖ్యంగా తూర్పు రాష్ట్రాల్లో 25 నిమిషాల పాటు గ్రహణం కనిపించనుంది.

Related News

Select the Topic
Scroll to Top