హైదరాబాద్ జూలై 28 (ఎక్స్ ప్రెస్ న్యూ స);హైదరాబాద్ – విజయవాడ మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది. ఆయా బస్సుల్లో టికెట్ ధరలపై 16 నుంచి 30 శాతం వరకు రాయితీని కల్పించింది. ఈ మేరకు ఆ వివరాలను టీజీఎస్‌ఆర్టీసీ ట్విట్టర్(ఎక్స్) ఖాతాలో వెల్లడించింది.















