ఈ తరం భారతం హైదరాబాద్ ఆగస్టు 27 :వినాయక చవితి వేడుకల సమయంలో పలు ప్రాంతాలలో కుండపోత వర్షం.రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం..లోతట్టు ప్రాంతాలు జలమయం.. రోడ్లపైకి చేరిన వర్షపు నీరు.వినాయక మండపాల వద్ద పూజలకు ఆటంకం..నిర్వాహకులు, భక్తులు ఇబ్బందులు.వరుణ దేవుడు శాంతించాలని వేడుకుంటున్న భక్తులు.మండపాల వద్ద ఇబ్బందులు ఉన్నా కొనసాగుతున్న పూజలు.















