ఈ తరం భారతం హైదరాబాద్ జూలై 31 :రూ.40 కోట్లు విలువచేసే హైడ్రోఫోనిక్ గంజాయి పట్టివేత. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికురాలి దగ్గర గంజాయి సీజ్. బ్యాగుల్లో తెచ్చిన 400 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయి పట్టివేత. మహిళను అదుపులోకి తీసుకున్న నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో.















