EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక..

సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక.. సందడి చేసిన రణబాలి జంట.!

ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 18 :

స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళలకు ఎంతో ప్రత్యేకమైనది. సంప్రదాయబద్ధంగా పూలతో బతుకమ్మలను అలంకరించి, వాటి చుట్టూ చేరి పాటలు పాడుతూ మహిళలు సంబరాలు చేసుకుంటారు.

ఇలాంటి వేడుకల్లో రష్మిక మందన్న పాల్గొననుండటంతో ఆమెను చూడటానికి అభిమానులు ఎగబడ్డారు. విజయ్ దేవరకొండకు తెలంగాణలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో ట్యాంక్ బండ్ వద్ద సందడి నెలకొంది.

Related News

Select the Topic
Scroll to Top