ఈతరం భారతం హైదరాబాద్ ఏప్రిల్ 23
సమ్మె విరమించకపోతే కఠినమైన చర్యలు తప్పవు.ఆర్టీసీ సిబ్బందికి యాజమాన్యం హెచ్చరిక.పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం ఒక వివాదం పెండింగ్లో ఉన్నప్పుడు సమ్మెకు దిగడం చట్టవిరుద్ధం.చట్టవిరుద్ధమైన సమ్మెలో పాల్గొనే వారిపై వేతన కోతతో పాటు, కఠిన చర్యలు తప్పవు.ఇప్పటికైన సమ్మెను విరమించి విధుల్లో చేరాలని విజ్ఞప్తి – టీజీఎస్ఆర్టీసీ చైర్మన్ వై.నాగిరెడ్డి..















