ఈతరం భారతం హైదరాబాద్ జూన్ 7
‘బిచ్చగాడు’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు విజయ్ ఆంటోనీ. ఈనెల 19న కొత్త చిత్రం ‘నూరుసామి’ (తెలుగులో వంద దేవుళ్లు) రిలీజ్ కానుండగా ప్రమోషన్లలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండుమూడేళ్లలో చెన్నై వదిలి పల్లెటూరిలో స్థిరపడాలనుకుంటున్నట్లు చెప్పారు. సాధారణ జీవితంపై ఆసక్తి ఉందని, అందుకే ఏదైనా గ్రామంలో భూమి కొనాలని చూస్తున్నట్లు తెలిపారు. కాగా మూడేళ్ల కిందట కూతురి మరణం తర్వాత విజయ్ మూవీలు తగ్గించారు..














