EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

స్పెర్మ్ దందా.. డోనర్లకు రూ.4వేలు

ఈతరం భారతం తెలంగాణ జూలై 27 :హైదరాబాద్ లోని ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. అహ్మదాబాద్లోని ఫెర్టిలిటీ సెంటర్ కోసం HYDలో స్పెర్మ్ సేకరిస్తున్నట్టు గుర్తించారు. స్పెర్మ్ డోనర్లకు రూ.వెయ్యి నుంచి రూ.4 వేల వరకు చెల్లిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ క్లినిక్కు అనుమతులు లేవని పోలీసుల విచారణలో తేలింది.

Related News

Select the Topic
Scroll to Top