ఈతరం భారతం హైద్రాబాద్ ఫిబ్రవరి 19:
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని గురువారం హైదరాబాద్లో ఘనంగా వేడుకలు జరిగాయి. శ్రీ ఛత్రపతి శివాజీ మరాఠా నవ్యువక్ మండల్ నిర్వహించిన పెద్ద ఊరేగింపు పురానాపుల్ దర్వాజా వద్ద ప్రారంభమై సాలార్జంగ్ వంతెన వద్ద ముగిసింది.















