EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

నేడు రవీంద్రభారతిలో  ప్రభుత్వ కవి సమ్మేళనానికి  హాజరుకానున్న కవయిత్రి పత్తెం వసంత 

ఈతరం భారతం కరీంనగర్ మే 31

తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజాకళ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు పాల్కురికి సోమన్న వేదికగా నిర్వహించే రాష్ట్రస్థాయి మహిళా వారోత్సవాల కవి సమ్మేళనంలో కరీంనగర్ కు చెందిన ప్రముఖ కవయిత్రి,  రచయిత్రి పి. వసంత పాల్గొననున్నారు. తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనం లో పాల్గొంటున్న వసంతకు పలువురు కవులు, సాహితీవేత్తలకు అభినందనలు తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top