EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వినూత్న నిరసన

ఈతరం భారతం కరీంనగర్ మే 16

శంకరపట్నం మండల కేంద్రంలో సీపీఐ నాయకులు కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలో భాగంగా ట్రాలీకి తాడు కట్టి లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధరల పెంపుతో సామాన్య ప్రజానీకంపై పెనుభారం పడుతుందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

Related News

Select the Topic
Scroll to Top