ఈతరం భారతం ఖమ్మం ఆగస్టు 19 : నిన్న రాత్రి రమావత్ మంగమ్మ (100 )సంవత్సరాలు అనారోగ్యంతో మరణించగా వారి కుమారుడు రమావత్ బాబురావు (రిటైర్డ్ గ్రామీణ బ్యాంకు మేనేజర్ మధిర) వారి గొప్ప దాతృత్వంతో భవిష్యత్ తరాల వైద్యుల కొరకు తన తల్లి పార్థివ దేహాన్ని వైద్య రీఛర్జ్ కొరకు మెడికల్ కాలేజీ కి,తెలంగాణ రాష్ట్ర ఐ & ఆర్గాన్, బాడీ,డొనేషన్ అసోసియేట్ ప్రెసిడెంట్ మాధవరావు నాగేశ్వరావు అద్వైర్యంలో మంగమ్మ బాడీ ని అప్పగించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఖమ్మం ఐ బ్యాంక్ సభ్యులు ఉదారపు కిరణ్, పగడాల నాగేశ్వరావు, మంద నాగేశ్వరావు, ఇనపనూరి అంబేద్కర్, లావుడియా ప్రవీణ్ నాయక్ మరియు మెడికల్ కాలేజ్ సభ్యులు పాల్గొన్నారు.















