EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలం, లోక్యతండాలో విషాదం..

ఈతరం భారతం ఖమ్మం ఆగస్టు 24 :ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలం, లోక్యతండాలో విషాదం..ట్రాక్టర్ రోటావేటర్ కిందపడి భువనేశ్వర్ అనే ఆరేళ్ళ బాలుడు మృతి.కొత్త తండాకు చెందిన వడ్తియా రాంబాబు తన కుమారుడు భువనేశ్వర్ తో కలిసి తన పోలంలో ట్రాక్టర్ రోటావేటర్ తో దుక్కి దున్నుతూ ఉండగా ప్రమాదం..కండ్ల ముందే కన్నకొడుకు చనిపోవడంతో బోరుమని రోదించిన తల్లిదండ్రులు.రాంబాబు, దీపిక దంపతులకు ఆరేళ్ళ క్రితం కవలపిల్లలు జన్మించారు.స మాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related News

Select the Topic
Scroll to Top