ఈతరం భారతం ఖమ్మం మార్చ్ 8:
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా కావేటి రేవతి నాయుడు దిశా ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు మరియు విజయశ్రీ అనిత రెడ్డి శ్రీ టీవీ వారి ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.ఈవేడుకల్లోముఖ్య అతిథులుగా నీరజ నగర మేయర్ దొబ్బల సౌజన్య ఖమ్మం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుఫోక్సో కోర్టు పిపి అంజలి ci లక్ష్మీ ప్రసన్న ex మార్కెట్ కమిటీ చైర్మన్ పైడిపల్లి రోహిణి హాజరయ్యా రు
56 డివిజన్ కార్పొరేటర్ మాట్లాడుతూ మహిళలందరూ అన్ని రంగాలలో ముందుండాలని అదేవిధంగా మగవారితో సమానంగా ఈరోజు ఉంటున్నారని అయినా కూడా ఆడది వివక్షకు గురి అవుతూనే ఉంటుందని గురి కాకుండా సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు గా ఉండాటని కి కృషి చేయాలని సందర్భంగా అన్నారు.
ఈ కార్యక్రమంలోడాక్టర్ కూరపాటి ప్రదీప్ చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ నాగేశ్వరరావు జూబ్లీ క్లబ్ సెక్రటరీ డాక్టర్ సురేందర్, రేడియాలజిస్ట్ బోడెపూడు రాజ,దిశా ఉమెన్ ఫౌండర్ చైర్మన్ మాచర్ల నాగమణి వైస్ ప్రెసిడెంట్ వసంత రెడ్డి రాజశ్రీ సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు















