EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

చింతకాని మండలం బొప్పారం గ్రామంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ

ఈతరం భారతం ఖమ్మం జూలై 31 :ఖమ్మం జిల్లా చింతకాని మండలం బోపారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చింతకాని మండల బీసీ సెల్ అధ్యక్షుడు సట్టు వెంకటేశ్వర్లు, గ్రామ శాఖ అధ్యక్షుడు షేక్ అలీమ్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top