ఈ తరం భారతం ఖమ్మం జూలై 31 : ఖమ్మం జిల్లా చింతకాని మండలం బొప్పారం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ అర్హులైన వారు షేక్ హుస్సేన్ సాహెబ్ కి 27500, రూపాయలు చెక్ పంపిణీ చేయడం జరిగింది. మరియు చిర్ర చిన్న వెంకయ్య 20వేల రూపాయలు చెక్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చింతకాని మండలం బీసీ సిల్ అధ్యక్షుడు సట్టు వెంకటేశ్వర్లు, మరియు గ్రామ శాఖ అధ్యక్షులు షేక్ అలీమ్ పాల్గొని చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.















