ఈతరం భారతం ఖమ్మం ఏప్రిల్ 4
టీఎంహెచ్డీ నగర అధ్యక్షులుగా కుక్కల రామకృష్ణ(ఆర్కే) ను,టిఎం హెచ్డి నగర కార్యదర్శిగా పరికముక్కుల విజయకుమార్ ని నియమించిన …డాక్టర్ కొరిపల్లి శ్రీనివాస్ మాదిగ తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు.సంస్థ గత నిర్మాణంలో భాగంగా తెలంగాణ మాదిగ హక్కుల దండోరా టీఎంహెచ్డీ రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా వ్యవస్థాపక అధ్యక్షులు జన్ను కనకరాజు మాదిగ రాష్ట్ర అధ్యక్షులు కొరిపల్లి శ్రీనివాస్ మాదిగ ఆదేశాల మేరకు ఈరోజు ఖమ్మం నగరంలో టీఎంహెచ్డీ కార్యాలయం లో జరిగినటువంటి నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ కుక్కల రామకృష్ణ పగిడిముక్కుల విజయ్ కుమార్ ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు వారి సేవలను గుర్తించి తెలంగాణ మాదిగ హక్కుల దండోరా ఖమ్మ నగర అధ్యక్ష కార్యదర్శులుగా నియమించినారు వారు ఖమ్మం నగరంలో మాదిగ జనాభా ఉన్నటువంటి డివిజన్లో కమిటీలు ఏర్పాటు చేయాలని సంఘం బలోపేతానికి కృషి చేయాలని బాధ్యతలను అప్పగించారు
కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఇన్చార్జి పడిశాల వెంకన్న మాదిగ పాలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ జంగం వెంకయ్య మాదిగ ఖమ్మం ఇన్చార్జ్ జంగం నగేష్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. వారికి అభినందనలు తెలుపుతూ జిల్లా ప్రచార కార్యదర్శి కనకపుడి వీరస్వామి మాదిగసత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ ఆధూరి బాలకృష్ణ మాదిగ మధిర నియోజకవర్గం ఇంచార్జ్ బొడ్డు వెంకయ్య బాబు మాదిగస్టూడెంట్ వింగ్ జిల్లా అధ్యక్షులు కొండపల్లి మధు మాదిగ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు జరుపోతుల నరేష్ మాదిగ శుభాకాంక్షలు తెలియజేశారు















