ఈతరం భారతం సత్తుపల్లి జనవరి 31
సత్తుపల్లి పట్టణ మున్సిపాలిటీలో ని – 10 వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ చెల్లెలు దేవ జ్యోతి ఈరోజు నామీనేషన్ వెయ్యటం జరిగింది… వారికీ శుభాకాంక్షలు తెలియజేసిన సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి , డాక్టర్ మట్టా దయానంద్ మరియు మట్టా కుటుంబ సభ్యులు మరియు కాంగ్రెస్ శ్రేణులు…















