EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

న్యూ విక్టరీ స్పోర్ట్స్ కార్నివల్ 2026 ఉల్లాసాన్ని నింపిన స్పోర్ట్స్ డే

ఈతరం భారతం ఖమ్మం : స్పోర్ట్స్ ఫిబ్రవరి 27:

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని గల న్యూ విక్టరీ పాఠశాల నందు స్పోర్ట్స్ డే ని ఘనంగా నిర్వహించారు,ఈ కార్యక్రమాన్ని ముందుగా క్రీడా జ్యోతి ని వెలిగించి తదుపరి బేలున్స్ ని గాలిలో వదిలి ఆటలను ప్రారంభించారు,ఆటల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమం లో పాఠశాల కరస్పాండంట్ బోళ్ల మోహన్ రెడ్డి,డైరెక్టర్ బోళ్ల రమేష్ రెడ్డి,ఎం డి .మతీన్ ట్రెస్మా ఖమ్మం డివిజన్ ప్రెసిడెంట్,సూరిబాబు ట్రాస్మా ఖమ్మం డివిజన్ సెక్రటరీ మరియు కరెస్పాండంట్స్ అఫ్ ఖమ్మం తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top