ఈతరంభారతం పాలేరు జూలై 21 :పాలేరు నియోజకవర్గం విద్యాభివృద్ధికి 470 కోట్లు.18 నెలల్లో పాలేరు నియోజకవర్గ విద్యాభివృద్ధికి రూ.470 కోట్ల నిధులు .రూ.5.5 కోట్లతో కూసుమంచిలో జూనియర్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన.రూ.200 కోట్లతో ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ రూ 208 కోట్లతో జె.ఎన్.టి.యు.రూ.46 కోట్లతో ఐటీఐ .రూ.2 కోట్ల 70 లక్షలతో తిరుమలాయపాలెంలో హాస్టల్ నిర్మాణం.తెలంగాణ విద్యార్ధులను దేశానికే మణిరత్నాలుగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వం సంకల్పం.పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 76 మంది బాలికలకు సైకిళ్ల పంపిణీ.లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేత .పాలేరు నియోజకవర్గం కూసుమంచిలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి .















