ఈతరం భారతం సంగా రెడ్డి జనవరి 29
సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. జిల్లా అధ్యక్షురాలు, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తో పాజి అనంత కిషన్, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆంజనేయులు, పట్టణ అధ్యక్షుడు జార్జ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘు గౌడ్, పార్టీ సీనియర్ నాయకుడు బొంగుల రవి, కూన సంతోష్, కిరణ్ గౌడ్ తదితరుల సమక్షంలో అభ్యర్థులను ప్రకటించారు.సంగారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డులు ఉండగా, 4, 22 ,33 వార్డులు మినహా మిగిలిన 36 వార్డుల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను వెల్లడించారు.
1వార్డు – కుమ్మరి కృష్ణ
2వ వార్డు – ఆవుల సునీత
3వ వార్డు- నందనాయకుల కుమార్
4వ వార్డు – పెండింగ్
5వ వార్డు – బీబీ పూర్నూర్ జహాన్
6వ వార్డు – ఎండీ ఖాజా నవాజుద్దీన్
7వ వార్డు – వంశీ కృష్ణ
8వ వార్డు – భూమేష్
9వ వార్డు – శ్రీలత శ్రీశైలం
10వ వార్డు – శైలేందర్ రెడ్డి
11వ వార్డు – గడ్డం తులసి రామ్
12వ వార్డు – ప్రవీణ్ (సీఎస్ఐ)
13వ వార్డు – బేగరి వీణా కుమారి
14వ వార్డు – భవాని శంకర్ (భువి)
15వ వార్డు – దన్నారం సుష్మిత
16వ వార్డు – శాంతి
17వ వార్డు – జ్యోతి
18వ వార్డు – యశస్విని
19వ వార్డు – గుర్రం ఝాన్సీ
20వ వార్డు – మోతే శ్యామ్
21వ వార్డు – తోపాజీ వీణా హరీష్
22వ వార్డు – పెండింగ్
23వ వార్డు – కూన వనిత
24వ వార్డు – ఉల్ఫత్ సుల్తానా
25వ వార్డు – అయేషా సుల్తానా
26వ వార్డు – షేక్ షఫీ హఫీజ్
27వ వార్డు – ఎం. శిరీష శశికాంత్
28వ వార్డు – జీ. సంగీత మహేష్
29వ వార్డు – నీరుడి మీన
30వ వార్డు – జి. మనీష
31వ వార్డు – జగ్గరి సతీష్ రెడ్డి
32వ వార్డు – జగ్గరి రమ్యశ్రీ
33వ వార్డు – పెండింగ్
34వ వార్డు – రిజ్వాన బేగం (అడ్డు)
35వ వార్డు – కడమంచి నర్సమ్మ
36వ వార్డు – సాతెల్లి మాధురి
37వ వార్డు – జార్జ్ మాథ్యూ
38వ వార్డు – నదీమ్















