వికారాబాద్ నవంబర్ 25 (ఈ తరం భారతం ); ముఖ్యమంత్రి సాహయనిది చెక్కులను చేవెళ్ల అసెంబ్లీ ఇంచార్జీ పామన భీమ్ భరత్ నవాబుపేట్ మండలంలోని వివిధ గ్రామాల్లోని ప్రజలకి సీఎం సాయనిధి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది ఈకార్యక్రమంలో మండల్ ఉపాధ్యక్షులు మీనపల్లి శివప్రసాద్ , వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్ ,యూత్ కాంగ్రెస్ సెక్రటరీ G.ప్రసాద్ గారు, గోపాలకృష్ణ లాయర్ , యాదగిరి , వెంకట్ , మల్లేశం , రమేష్ .తదితరులు పాల్గొన్నారు.














