యాదగిరిగుట్ట, ఆగస్టు 14 (ఈ తరం భారతం);: వర్షాకాలం లిస్టులో పెట్టుకొని వందరోజుల ప్రణాళికలు భాగంగా పారిశుధ్యం పై కూడా ప్రధాన దృష్టి కేంద్రీకరించినట్లు యాదగిరిగుట్ట మున్సిపల్ కమిషనర్ లింగస్వామి తెలిపారు ఇన్చార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ లో వార్డ్ ఆఫీసర్ కవిత జవాన్ బూడిద కుమార్ తదితరులు మురికి ప్రదేశాలపై బ్లీచింగ్ పౌడర్ చల్లే కార్యక్రమం చేపట్టారు.















