EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రేణుక ఎల్లమ్మ ఆలయం లో శ్రావణ మాసం పూజలు 

ఈ తరం భారతం ఆగస్టు 19 యాదాద్రి భువనగిరి :జిల్లా పరిధిలోని యాదగిరిగుట్ట మండలం కైలాసపురం కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆధ్యాత్మిక వేత్త డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో శ్రావణ చివరి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు మహా అన్న ప్రసాదం అందజేశారు శ్రావణమాసం పూజలకు హాజరైన శిరిడి తులసి భవన్ వైస్ చైర్మన్ షిరిడి భారతీదేవి. కనకదుర్గ దేవాలయం హైదరాబాద్ పాలకవర్గం సభ్యురాలు జయశ్రీ రవికుమార్ ప్రొఫెసర్. ఐ వి ఎఫ్ హైదరాబాద్ బోలాక్పూర్ అధ్యక్షులు బుస రమేష్ గుప్తా స్రవంతి ప్రముఖ వ్యాపారవేత్త ముషీరాబాద్ రైస్ మిల్ అసోసియేషన్ నాయకులు రఘునాథపురం ప్రముఖులు బిజ్జాల విశ్వనాథం గుప్తా సికింద్రాబాద్ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం చైర్మన్. గంగ బోయిన ఆండాలమ్మ. మురళీధర్ ‌. గడ్డి అన్నారం వడ్డే నరం సాయిబాబా టెంపుల్ సత్యనారాయణ స్వామి టెంపుల్ మాజీ చైర్మన్ ప్రముఖ వ్యాపారవేత్త ఎరుకుల హరినాథ్ గుప్త జ్యోతి వాసవి కర్మన్ఘాట్ హైదరాబాద్. యాదగిరిగుట్ట ఉప్పుగల శీను ప్రసన్న వజ్జేశ్వర్ మహారాష్ట్ర భోగ సాయినాథ్ ఐశ్వర్య. కాశీ యాత్ర సిద్దిపేట గౌరిశెట్టి ఆంజనేయులు ప్రముఖ వ్యాపారవేత్త నూగన్ సిద్దిపేట (నంది వనపర్తి), భారతి, నరసింహ, రవి కుమార్, బుస్స రమేష్,స్రవంతి, కాశీ యాత్ర గౌరీశెట్టి ఆంజనేయులు కుటుంబ సభ్యులతో దరువు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top