జోగులాంబ మే 24 (ఈతరం భారతం); జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ యాసిన్ సోదరుడు సలీం వివాహ సందర్భంగా ఫంక్షన్ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం జోగులాంబ అలంపూర్ బిఆర్ఎస్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇంచార్జ్ ఆంధ్ర ప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ కర్నూలు జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు షేక్ షాషా కౌశాధికారి హబీబ్ జిల్లా నాయకులు ఫేక్ తూర్ ప్రముఖ నాయకులు కార్యక్రమంలో పాల్గొని నూతన వరుడు సలీంకి అభినందనలు తెలిపారు.














