ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్టు 28 :
సచివాలయంలో ఉద్యోగులు సమయానికి రావడం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం.సచివాలయంలో తన మంత్రిత్వ శాఖ పరిధిలోని శాఖలు, కార్పొరేషన్ల ఉద్యోగుల హాజరుపై మంత్రి తుమ్మల సమీక్ష.ఉదయం 10.40 గంటలైనా విధులకు రాని ఉద్యోగులు.