EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

దుర్గమాత అమ్మవారిని దర్శించుకుని ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యక పూజలు

మేడ్చల్ (హైదరాబాద్ )అక్టోబర్ 1 (ఈ తరం భారతం )మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం యాదగిరిపల్లి గ్రామంలో దుర్గమాత అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యక పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. మహిళలు ఈటలకు సాదర స్వాగతం పలికారు.అందరికీ ఈటల రాజేందర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ  కార్యక్రమం లో బీజేపీ నాయకులు విక్రమ్ రెడ్డి, ఏనుగు సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top