EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

దళారీ దోపిడి పాలక వర్గాల పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, తెరాస, పార్టీలను ఈ ఎన్నికలో తరిమి కొట్టండి

ఈతరం భారతం సూర్యాపేట ఫిబ్రవరి 7

తెలంగాణ రాష్ట్రంలో నగరపాలక సంస్థలకు జరుగుతున్న ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్,తెరాస,తదితర పార్టీలను బహిష్కరించి వాటి స్థానంలో అభ్యుదయ,ప్రగతి శిలా,పార్టీలను ,సంస్థలను ఎన్నుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు,బీజేపీ, కాంగ్రెస్,తెరాస, వైసీపీ,టీడీపీ,అందరూ దొంగలే నాని అన్నారు, ఈ పార్టీల ప్రతినిధులు ముఖ్య మంత్రులు,మంత్రులు,బీజేపీ కి కీలుబొమ్మలని,బీజేపీ పార్టీ,ప్రపంచ బ్యాంక్,విదేశీ సామ్రాజ్య వాద కార్పొరేట్ సంస్థల ఏజెంట్ అని వీరందరూ ,ప్రజా, దేశ, వెతురేకులని మండి పడ్డారు రాజ్యాంగంలో రాసుకున్న మౌళిక హక్కులైన కుడు గూడు విద్య వైద్యం ఉపాధి అవకాశాలు కల్పించలేని ప్రభుత్వలు , ప్రజా లకు ఏమి చేసింది లేక ,పైగా తమ స్వార్థం కోసం కులం,మతం,మందిరం,అంటూ ప్రజలను విడదీసి రాజకీయాలు చేస్తున్నారు,దంకరణ్యం నుండి,మద్యబరతం నుండి ఆదివాసీ ప్రజలను,మావోయిస్టు పేర్లతో వేలాది మందిని చంపూ తూ అడివిలో ఉన్న అపారమైన ఖనిజ,నిధి,నిక్ష్పాలను, కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు ,ఆదివాసీలను అడవుల నుండి తరిమేసి,వారిని కంది శికులుగా మార్చి వేశారన్నారు ప్రజా హక్కులను,ప్రజలను గౌరవించని బీజేపీ,rss లాంటి బ్రాహ్మణీయ మనువాద,రాజకీయాలను తరిమి కొట్టాలని , ఈ సందర్భంగా అభ్యుదయ,విప్లవ, అంబేద్కర్ వాదులు, ప్రగతిశీలూరు మేధావులు ఒక్కతాటిపై కల్సి రావాల్సిన అవుసరం ఎంతైనా ఉందన్నారు.ఈ నేల 12 తేదీన మోడీ ప్రజా,కార్మిక వ్యతిరేక విధానాలను 4 లేబర్ కోడ్స్ లకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం చెయ్యాలని ప్రజలకు పిలుపు నిచ్చారు

 

Related News

Select the Topic
Scroll to Top