EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

బిజెపి ఆత్మహత్యను రాజకీయం చేయొద్దు : రాజనాల శ్రీహరి

ఈతరం భారతం  వరంగల్ ఫిబ్రవరి 11

బిజెపి ఆత్మహత్యను రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ వరంగల్ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి అన్నారు.  బిజెపి మక్తల్ అభ్యర్థి మహదేవ్ ఆత్మహత్యను ఎవరు బాధ్యులు రాజనాల ప్రశ్నించారు. దీని దృష్టిలో పెట్టుకొని కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి మరియు స్థానిక నాయకురాలు ఎంపి డీకే అరుణ రాజకీయ కోణంలో దుర్పర్షారం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏమీ లేనట్టుగా కిషన్ రెడ్డి పార్లమెంటులో లేవనెత్తిన ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని ఆ మాటను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను అన్నారు దీనికి టిఆర్ఎస్ బిజెపి పార్టీలే బాధ్యత వహించాలని గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి అన్నారు.

Related News

Select the Topic
Scroll to Top