సూర్యాపేట మార్చ్ 2 ఈతరం భారతం:
భూమి,భుక్తి,విముక్తి ,పేద ప్రజల కోసం పని చేసే అన్ని విప్లవ సంస్థల కార్యకర్తలు,నాయకులు,వారి బాగోగులు కన్న తల్లిదండ్రులు చూసుకునేది,వారికి ఎలాంటి సాయంతో పాటు తిండి,ఇతర విషయాలు చూసుకునేది , ఈ లాంటి విప్లవ మహిళలు తమ పోషణ తో పాటు విప్లవ సంస్థల బాధ్యత కూడా నిర్వహించడం చాలా అరుదు,నేటి తరం కామ్రేడ్ మాణిక్యం అమర్ రహ్ ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎమ్ ఎల్) చంద్ర పుల్లారెడ్డి పార్టీ తెలంగాణ కార్యవర్గం ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ కార్యదర్శి నాకీ రే కంటి చిట్టి బాబూ,pow విముక్తి జాతీయ కార్యదర్శి వెలుగు వనిత,ఎల్లుట్ల మల్లయ్య,ఎల్లుట్ల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు














