ఈతరం భారతం మిర్యాలగూడ ఏప్రిల్ 12
హైదరాబాద్‌కు చెందిన ఆల్ ఇండియా ఓల్డ్ టెంపుల్ రెనోవేషన్ ట్రస్ట్ జాతీయ ఛైర్మన్ శ్రీ ఆర్.కె. జైన్ తెలంగాణలోని నల్గొండ జిల్లా, మిర్యాలగూడ మండలం, రుద్రారం గ్రామంలోని 13వ శతాబ్దపు శివాలయం పునరుద్ధరణను ఆదివారంన ప్రారంభించారు.తరువాత ఆలయ పునరుద్ధరణ కమిటీ, ఆలయ ప్రాంగణంలో శ్రీ ఆర్.కె. జైన్‌ను సత్కరించింది.














