ఈతరం భారతం హైదరాబాద్ మే 5
ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి దుర్మరణం.ఉదయ్ పూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి.సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ అధినేత ఆర్.బి.చౌదరి తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 100 చిత్రాలు నిర్మించారు.విజయ్ కెరీర్ తొలినాళ్లలో, ఆయనతో కలిసి ‘పూవే ఉనక్కాగ’ (1996), ‘లవ్ టుడే’ (1997), ‘తుళ్ళాత మనముమ్ తుళ్ళుమ్’ (1999), ‘షాజహాన్’ (2001), ‘తిరుపాచ్చి’ (2005) మరియు ‘జిల్లా’ (2014) వంటి అనేక మాస్ సూపర్ హిట్ చిత్రాలను రూపొందించారు.














