ఈతరం భారతం నిర్మల్ మే 8
నిర్మల్ జిల్లాలో సైతం అకాల వర్షానికి తడిసిన వరిధాన్యం.ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్ మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం.దీంతో ఐకేపీ సెంటర్లో తడిసి ముద్దైన వరిధాన్యం.సెంటర్ ప్రారంభించి 10 రోజులైనా.. కొనుగోలు జాప్యం కావడంతో రైతులంతా నష్టపోయారని ఆవేదన.రెండు ట్రాక్టర్ల వడ్లు పండిస్తే, ఈ వర్షానికి ఒక ట్రాక్టర్ కు పైగా వడ్లు కొట్టుకుపోయాయని దీంతో తన భార్య, పిల్లల్ని ఎలా పోషించాలని రైతు ఆవేదన .సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్న రైతు.














