EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

బండి సంజయ్ ను మంత్రి పదవి నుంచి బర్త్ రఫ్ చేయాలి :ప్రగతి శిలా మహిళా సంఘం జాతీయ అధ్యక్షురాలు సంపంగి పద్మక్క డిమాండ్

ఈతరం భారతం  హైద్రాబాద్ మే 12

బాలిక  కు మద్యం తాగించి లైంగికదాడికి పాల్పడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు,బండి సాయి భగీరథ ను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రగతి శిలా మహిళా సంఘం జాతీయ అధ్యక్షురాలు సంపంగి పద్మక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బాధిత కుటుంబ పై తప్పుడు కేసు పెట్టించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ను తక్షణమే బర్త్ రఫ్ చేయాలి అని డిమాండ్ చేశారు బదిరాలి పిర్యాదు స్వీకరించడంలో పోలీసు లకు 8 గ. ల టైమ్ పట్టింది,దిన్ని బట్టి పోలీసుల వైఖరి ఏమిటో అర్థం అవుతుంది,చట్టం ముందు అందరూ సమానమే ,అనే రాజ్యాంగ పరిధిలో పోలీస్ కూడా ఉండాలన్నారు,

బండి భగీరథ తన తండ్రి అండతో విద్యా సంస్థలో,ర్యాగింగ్,దాడులు,మద్యం,మత్తులో అనేక అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు,బాలిక పై లైంగిక దాడి చేయడమే కాకుండా తమను హాని ట్రాప్ చేశారని కేసును తప్పు దోవ పట్టిస్తున్నారు అని విమర్శించారు బే టీ బచావో, బే టీ పడవు వంటిఅనేక నినాదాలు ఇ స్తున్న బీజేపీ సంస్కారం,రేపిస్టులకు సత్కారాలు చేయడంలోనే వీరి ప్రబుద్ధి తెలుస్తుంది, కేంద్ర మంత్రి బండి సంజయ్ తన పదవిని ఉపయోగించు కొని కేసును ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తారని ఆమె ఆవేదన వెలిబుచ్చారు,బాధిత కుటుంబ న్నీ బెదిరిస్తున్నారని,బాలికకు ప్రాణహాని పొంచి ఉందన్నారు.తక్షణమే సాయి భగీరథ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Related News

Select the Topic
Scroll to Top