ఈతరం భారతం ఆత్మకూరు జూన్ 19
స్వామీ.. మా అత్త చనిపోయేలా చూడు’.. దేవుడికి నోటుపై వినతి.అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వెలుగులోకి ఒక వింత ఘటన.ఆలయ హుండీని లెక్కించగా, ఓ రూ.20 నోటుపై ‘స్వామీ.. మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను, ఆమె త్వరగా చనిపోయేలా చూడు’ అని రాసి ఉన్న వినతి .ఈ వింత కోరికను చూసి అధికారులు, భక్తులు ముక్కున వేలేసుకున్నారు.
ఇది అత్తలందరూ ఆలోచించాల్సిన విషయం. కోడళ్ళ బాధలు అర్థం చేసుకోవాలి. వాళ్ళు సొంత కూతుళ్ళతో సమానం. ఎన్ని తరాలు మారుతున్నా ఈ ధోరణి మారడం లేదు. ఇలాంటి వార్తలు విని జెడ్ జనరేషన్ జీర్ణించుకోలేదు. సొంత పిల్లలు కూడా దూరమవుతారు.















