EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

స్కౌట్స్ అండ్ గైడ్స్ ట్రైనింగ్ చేసిన వారికి అలవెన్స్ లు పెంచాలి తెలంగాణ స్టేట్ సెక్రటరీ నవీన్ నీకోలాస్ కు వినతి పత్రం

ఈతరం భారతం హైద్రాబాద్ జూన్ 29:

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ మీటింగ్ హైదరాబాదులోని సంస్కృతి భవన్ లో జరిగింది ఇందులో తెలంగాణ స్టేట్ సెక్రటరీ నవీన్ నీకోలాస్ మరియు జాయింట్ సెక్రటరీ సోమనాధ శర్మ మరియు అసిస్టెంట్ సెక్రటరీ జాన్ సామ్యూల్ వివిధ జిల్లాలోంచి స్కౌట్ సెక్రటరీలు సీనియర్ స్కౌట్ మాస్టర్స్ గైడ్ కెప్టెన్స్ పాల్గొన్నారు.

స్కౌట్స్ అండ్ గైడ్స్ ట్రైనింగ్ చేసిన kgbv TS model, ట్రైనర్స్ కి స్పెషల్ అలోవెన్స్, EXTRA CCL మంజూరు మరియు GOVT స్కౌట్స్ గైడ్స్ కెప్టెన్స్ కి PRC లో ALLOWENCE పెంచాలని,ప్రతీ డిస్ట్రిక్ట్ కి ఒక ASOC ఇవ్వాలని,SCOUT&GUIDE YEAR రెన్యువల్స్ SCHOOL గ్రాంట్స్ లో నుంచి ఇవ్వాలని, ప్రతీ జిల్లా కార్యక్రమం లకు సంవత్సరానికి (100000) లక్ష రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర SCOUTS &GUIDES బాద్యులు కంకణాల రాంరెడ్డి, ఇప్ప రాజేందర్, షరీఫ్, సత్యనారాయణ, లక్ష్మన్, శ్యామ్రావు గార్లు స్టేట్ సెక్రటరీ నీకోలాస్ కి జిల్లాల తరపున మెమోరాండం ఇవ్వడం జరిగింది.దానికి నీకోలాస్ సానుకూలంగా స్పందించారు.

Related News

Select the Topic
Scroll to Top