EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జన్ సేవా సంఘ్ సంస్థ సీనియర్ సభ్యులుఎస్.పి. సింగ్ కన్నుమూత

ఈ తరం భారతం హైద్రాబాద్ జులై 19;

జన్ సేవా సంఘ్ సంస్థ సీనియర్ సభ్యులు మరియు నిబద్ధత గల కార్యకర్త అయిన ఎస్.పి. సింగ్ ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు.ఆయన మరణం పట్ల జన్ సేవా సంఘ్ జనరల్ సెక్రటరీ ప్రకాష్ చౌదరి తీవ్ర సంతాపాన్ని తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయనకు తన పాదాల చెంత స్థానం కల్పించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని ఆయన తన సంతాప సందేశం లో పేర్కొన్నారు..

Related News

Select the Topic
Scroll to Top