EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తైక్వాండో ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్’లో ప్రసన్న ఆంజనేయులు

ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్ట్ 11

పద్మ కాలనీ నల్లకుంట , హైదరాబాద్ కు చెందిన, ఓ మా టైక్వాండో అకాడమీ కి చెందిన బ్లాక్ బెల్ట్ నాలుగవ డాన్,ప్రసన్న ఆంజనేయులు ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రదర్శనలో పాల్గొని ప్రతిభ చూపించారు. తైక్వాండో క్రీడా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ, స్థాయిలో ప్రపంచ నిలిచిపోయేలా’గిన్నిస్ వరల్డ్ రికార్డ్’ సాధించేందుకు నిర్వహించినట్లు 30 సార్లు గిన్నిస్ రికార్డు సాధించిన గ్రాండ్ మాస్టర్ ఎం.జయంత్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఎం.జే.ఆర్ ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ, సుమన్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. 9 వ తేదీన ఉదయం 7 నుండి 10 గంటల వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ భారీ ‘లార్జెస్ట్ తైక్వాండో లెసన్’ రికార్డు ప్రయత్నం జరిగిందని తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top