EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు అధికారుల రాష్ట్ర స్థాయి అవగాహన కార్యక్రమం

ఈతరం భారతం హైద్రాబాద్ ఆగస్ట్ 25: మంగళవారం

మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు మరియు అధికారుల కోసం ఒక రోజు రాష్ట్ర స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యోగితా రాణా, ఐఏఎస్, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిడా. నవీన్ నికోలస్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, మరియు శ్రీహరి, ఏఎస్‌పీడీజాయింట్ డైరెక్టర్ మదన్ మోహన్, రాష్ట్ర కోఆర్డినేటర్లు అర్జున్, శ్రీనాద్ మరియు జావేద్ హాజరయ్యారు.

రాష్ట్ర ప్రధాన కార్యాలయ కమిషనర్ వెంకట్ రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి హైదరాబాద్ జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ కార్యదర్శి వి. లక్ష్మణ్ నాయక్, జిల్లా శిక్షణ కమిషనర్ ఎన్. రత్నాకర్ హాజరయ్యారు.

Related News

Select the Topic
Scroll to Top