ఈతరం భారతం హైద్రాబాద్ ఆగస్ట్ 26; బుధవారం
గిడుగు వెంకట రామూర్తి పంతులు గారి 164 వ జయంతి సందర్బంగా ప్రముఖ సినీ దర్శకులు నిట్టల గోపాలకృష్ణ దర్శకత్వంలో మొట్ట మొదటి సారిగా ప్రముఖకవి రచయిత, నటుడు ఎన్వీ రఘువీరప్రతాప్ గిడుగు రామూర్తి పంతులు పాత్రలో నటించిన బయోపిక్ నిర్మాణం జరిగింది. పలువురు ఈ బయోపిక్ పై ప్రశంశాలు కురిపించినారు. ఇది జాతీయ స్థాయి అవార్డు అందుకోబోయే బైయోపిక్ అని పెద్దలు కొనియాడారు.














