EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

చిన్నపత్రికలుసమాజానికి దారి చూపే దీపాలు’అనే అంశం పై ఇష్టాగోష్టి

ఈతరం భారతం హైద్రాబాద్ ఆగస్ట్ 26; బుధవారం

సమాచార భారతి ఆద్వర్యం లో ఈ నెల 30 న *’చిన్న పత్రికలుసమాజానికి దారి చూపే దీపాలు’*అనే అంశం పై పబ్లిషర్లు, సంపాదకుల ఇష్టాగోష్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచార భారతి సంస్థ ఇడుదల చేసిన ప్రకటలో పేర్కొంది. ఆబిడ్స్ లోని స్టాన్లీ ఇంజినీరింగ్ కళాశాల జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాన వక్త గా RSS క్షేత్ర ప్రచారక్భ భరత్ కుమార్ పాల్గొంటున్నట్లు తెలిపింది.

Related News

Select the Topic
Scroll to Top