EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

భారత్‌లో మొట్టమొదటి “కులం లేదు.. మతం లేదు” సర్టిఫికెట్ పొందిన అడ్వకేట్ స్నేహ.. !

ఈతరం భారతం  చెన్నై సెప్టెంబర్ 12 శనివారం

_____________________________________

భారత్‌లో మొట్టమొదటి “కులం లేదు.. మతం లేదు” సర్టిఫికెట్ పొందిన అడ్వకేట్ స్నేహ.. !తమిళనాడుకు చెందిన అడ్వకేట్ స్నేహ దాదాపు 9 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత “కులం లేదు, మతం లేదు” అని పేర్కొన్న ప్రభుత్వ ధృవీకరణ పత్రాన్ని పొందినట్లు సమాచారం.కుల, మతాలకు అతీతంగా సమానత్వం, మానవత్వం, వ్యక్తిగత గుర్తింపు కోసం ఆమె చేసిన ఈ ప్రయత్నం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇది సామాజిక గోడలను దాటి సమానత్వం వైపు మరో అడుగు.. !

Related News

Select the Topic
Scroll to Top