EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

బాపూజీ జయంతి కమిటీ సభకు వైస్ చైర్మన్లు గా తిరందాస్ యాదగిరి

ఈతరం భారతం హైద్రాబాద్ సెప్టెంబర్ 25:

_________________________________

బాపూజీ జయంతి కమిటీ సభకు వైస్ చైర్మన్లు గా నేషనల్ ప్రెసిడెంట్ తిరందాస్ యాదగిరి వైస్ ప్రెసిడెంట్ గా గోలి వినోద్ కుమార్ లు నియమియులైనారు.ఈ సందరణంగా ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారుప్రత్యేకంగా బి.సి. సంక్షేమ & రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు.27వ తేదీ ఉదయం 11 గంటలకు జరిగే బాపూజీ జయంతి వేడుకలకు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

Related News

Select the Topic
Scroll to Top