EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఆధార్ DOB మార్పు పై కొత్త నిబంధనలు!

ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 25

_________________________________

ఆధార్లో పుట్టిన తేదీ (DOB) మార్పుపై UIDAI కీలక నిబంధనలు అమలులోకి తెచ్చింది. వయస్సు ఆధారంగా (0-5, 6-17, 18-20, 21+) నాలుగు గ్రూపులుగా విభజించారు. ఉన్న వయసు, మార్పు తర్వాత కూడా అదే గ్రూప్లోనే ఉండాలి. 18 ఏళ్లలోపు వారికి బర్త్ సర్టిఫికెట్, 19 దాటితే టెన్త్ మెమో లేదా పాస్పోర్ట్ తప్పనిసరి. సరియైన పత్రాలు లేకపోతే దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది

Related News

Select the Topic
Scroll to Top