ఈతరం భారతం హైద్రాబాద్ అక్టోబర్ 9:
_______________________________
హెయల్ టాటా మణి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్, చైర్మన్, సీఈఓ, డాక్టర్ కాకుమాను లూర్దు జ్యోతి,కర్కానాలోని వా సవి నగర్ లో గల పేమ్మెన్ క్యాంప్ స్కూలు లో దాదాపు 100 మంది పిల్లలకు సికింద్రాబాద్ రమేష్ఆధ్వర్యంలో మానసిక వికలాంగులు లకు ఈరోజు మధ్యాహ్నం భోజనం పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్బంగా ఫౌండర్ చైర్మన్ డాక్టర్ కాకుమాను లూర్దు జ్యోతి మాట్లాడుతూ మానవతా దృక్పధం తో చేపట్టే ఇ లాంటి కార్యక్రమాలకు దాతలు ముందుకు వచ్చి సహకరించాలని కోరారు.















