ఈతరం భారతం న్యూఢిల్లీ అక్టోబర్ 9:
______________________________
కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద 70 సంవత్సరాలు నిండిన వృద్ధులందరికీ ఆదాయంతో సంబంధం లేకుండా ఏడాదికి రూ. 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా అందిస్తోంది. ఆధార్ కార్డుతో ఈ ఆయుష్మాన్ కార్డును పొందవచ్చు. దేశవ్యాప్తంగా 30 వేలకు పైగా ఆసుపత్రుల్లో 27కు పైగా స్పెషాలిటీల్లో క్యాట్లెస్ వైద్యం పొందవచ్చు. beneficiary.nha.gov.in లేదా ఆయుష్మాన్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.















