EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఇక పై వాట్సప్ లోనే కుల ధ్రువీకరణ పత్రం.. ఏపీ ప్రభుత్వం కొత్త సేవలు

ఈతరం భారతం అమరావతి , ఆంధ్ర ప్రదేశ్ అక్టోబర్ 9 :

__________________________________________

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుల ధ్రువీకరణ పత్రం జారీ ప్రక్రియను సులభతరం చేసింది. ఇకపై రెవెన్యూ కార్యాలయాలు, సచివాలయాలు, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కుల సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 9552300009 నంబర్కు వాట్సప్లో “Hi” అని మెసేజ్ పంపి, రెవెన్యూ సర్వీస్ ఆప్షన్ ఎంచుకొని Re-Issuance of Integrated Certificates ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆధార్ నంబర్ నమోదు చేసి, ఓటీపీతో ధృవీకరించుకుని, రూ.40రుసుము చెల్లిస్తే క్యాస్ట్ సర్టిఫికెట్ PDF రూపంలో మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Related News

Select the Topic
Scroll to Top