EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

విజయవాడ ఇంద్ర కీలాద్రి కొండ పై ₹100, ₹200, ₹500 దర్శనం టికెట్లు రద్దు

ఈతరం భారతం విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ అక్టోబర్ 9:

_________________________________________

ఇంద్రకీలాద్రి పై కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. అక్టోబర్ 11 నుంచి ప్రారంభమయ్యే వేడుకల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తూ.. రూ.100, రూ.200, రూ.500 టికెట్లను రద్దు చేశారు. రూ.1,000 శీఘ్రదర్శనం టికెట్లను అందుబాటులో ఉంచారు. తొలిరోజు ఉదయం 8 గంటల నుంచి సర్వదర్శనాలు ప్రారంభమవుతాయని, ప్రొటోకాల్ వీఐపీలకు ఉదయం 6 నుంచి 8 వరకు మాత్రమే అంతరాలయ దర్శనం ఉంటుందని పేర్కొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top