ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 27:
__________________________________
హైదరాబాద్‌సైనిక్‌పురిలో గుట్టురట్టు అయిన ఈ-సిగరెట్ల దందా.. రూ. 10 కోట్లకు పైగా లావాదేవీలు. సైనిక్‌పురిలోని ‘ది స్మోక్ షాప్’పై ఈగల్ ఫోర్స్, కుషాయిగూడ పోలీసులు సంయుక్త దాడి.చట్టవిరుద్ధంగా విక్రయిస్తున్న 39 నిషేధిత ఈ-సిగరెట్లు స్వాధీనం, షాప్ యజమాని సహా ఇద్దరి అరెస్ట్.పాఠశాల విద్యార్థులు, మైనర్లను టార్గెట్ చేసి సాగుతున్న అక్రమ దందా.బెంగళూరుకు చెందిన ప్రధాన నిందితుడు అర్షద్ కోసం ముమ్మరంగా సాగుతున్న గాలింపు.















