ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 15:
గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం 50 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్బంగా నిర్వహించడం 6 డిసెంబర్, 2026,ఆదివారం రోజు ఉదయం 10గం. ల నుండి అంబర్పేట్ లోని రాణా ప్రతాప్ పంక్షన్ హల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని కరపత్రం పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో వారాసిగుడ పద్మశాలి సంఘం గౌరవ సలహాదారులు బొమ్మ నరేందర్, అధ్యక్షులు గోలి జనార్దన్, ప్రధాన కార్యదర్శి అల్లి గోవింద్, కోశాధికారి బొమ్మ శ్రీధర్, ఈసీ సభ్యులు జక్క శ్రీహరి, దూస స్వదేశీ గార్ల.గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు కత్తుల సుధర్శన్ రావు, ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి రాజు, కార్యనిర్వహక కార్యదర్శులు మంద మురళి, యస్. యస్. చక్రధర్ గార్లతో పాటుసికింద్రాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు మంద జగన్, సంజీవపురం ప్రధాన కార్యదర్శి తాటికొండ చంద్రశేఖర్, యువనాయకుడు పులి శివకుమార్ పాల్గొన్నారు















